← back

Coarse rice yields above 40 quintals per acre

Original: 40 క్వింటాళ్లు మించిన దొడ్డు వరి దిగుబడి

8.7K views · May 23, 2026 · 12:53 min · Watch on YouTube ↗
Takeaway

The reported yield reflects a specific local irrigation and management context, so the host recommends observing nearby growers before changing seed.

Summary

  • Cheruku Agayya of Revanapalli reports approximately 42–43 quintals per acre from a three-acre coarse-grain hybrid rice crop.
  • The locality relies heavily on hybrid paddy and Musi canal irrigation, with borewells available when canal water is delayed.
  • The farmer says he uses less fertilizer under these local irrigation conditions and needed one pesticide spray this season rather than the two used previously.
  • He attributes some unfilled grain to missing the final irrigation during a family medical emergency, and says he chose the seed after seeing another local farmer's crop.
hybrid-ricerice-yieldirrigation
Original description
మూసీ నదీ తీరంలో.. మూసీ నది నీటితో వరి సాగు చేసిన రైతు చెరుకు ఆగయ్య గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లా రేవణపల్లి గ్రామంలో ఈ రైతు ఎకరానికి సగటున 40 క్వింటాళ్ల కంటే అధిక దిగుబడి తీశారు. తాను సాగు చేసిన విధానం.. తాను ఎంచుకున్న విత్తనం గురించి వీడియోలో వివరించారు. 

రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. 
https://whatsapp.com/channel/0029Va4l...
Facebook :   / telugurythubadi  
Instagram :   / rythu_badi  
Twitter (X) : https://x.com/rythubadi?s=21

మమ్మల్ని సంప్రదించడానికి..  telugurythubadi@gmail.com 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.

Title : 40 క్వింటాళ్లు మించిన దొడ్డు వరి దిగుబడి

#RythuBadi #రైతుబడి #luminaraSeeds