← back

Agricultural drones and spare parts at Vigneshwara Drones

Original: వందల సంఖ్యలో వ్యవసాయ డ్రోన్లు, స్పేర్లు | Vigneshwara Drones

11.5K views · Jun 18, 2026 · 26:52 min · Watch on YouTube ↗
Takeaway

Evaluate an agricultural drone through field experience, spare-parts support and total ownership costs rather than the purchase quote alone.

Summary

  • Sri Vigneshwara Drones displays X6, X8 and X9 models at its Hyderabad headquarters and describes a 40-branch network across Telangana, Andhra Pradesh and Karnataka.
  • The supplier stocks motors, frames, propellers, chargers and batteries for both operators and resellers, including buyers whose drones came from other vendors.
  • Quoted drone prices vary by model at roughly ₹3.5–4.5 lakh; the company supplies quotations and specifications for bank finance and describes a ₹50,000 advance arrangement.
  • The supplier claims newer batteries improve usable charging cycles, while the host advises spending time with working pilots and comparing maintenance support before purchasing.
agricultural-dronesspare-partsdrone-finance
Original description
వందల సంఖ్యలో వ్యవసాయ డ్రోన్ స్ప్రేయర్లు, స్పేర్ పార్టులు విక్రయిస్తున్న శ్రీ విఘ్నేశ్వర డ్రోన్ల సంస్థ గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. డోన్ స్ప్రేయర్ల రకాలు, తాజాగా వచ్చిన కొత్త ఉత్పత్తుల గురించి సంస్థ నిర్వాహకులు సంతోష్ రెడ్డి గారు వివరించారు. వీడియోలో లేని అదనపు సమాచారం కోసం 9848011009 నంబరులో సంప్రదించవచ్చు. 

రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. 
https://whatsapp.com/channel/0029Va4l...
Facebook :   / telugurythubadi  
Instagram :   / rythu_badi  
Twitter (X) : https://x.com/rythubadi?s=21

మమ్మల్ని సంప్రదించడానికి..  telugurythubadi@gmail.com 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.

Title : వందల సంఖ్యలో వ్యవసాయ డ్రోన్లు, స్పేర్లు | SV Agriculture Drones

#RythuBadi #రైతుబడి #AgriDrones